మహబూబ్ నగర్: అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారీ

75చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం రామచంద్రాపురం వాగులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ఎన్నిసార్లు మైనింగ్ అధికారులకు రైతులు మొరపెట్టుకున్నా చర్యలు తీసుకోకపోవడం ఓ కొసమెరుపు. దింతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. అక్రమ తవ్వకాల ప్రభావంతో భూగర్భజలాలు తగ్గుతాయని, సంబంధిత మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్