నేడు కొత్తకోటలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

82చూసినవారు
నేడు కొత్తకోటలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నిస్సార్ ఒక ప్రకటనలో తెలిపారు గురువారం ఉ. గం. 8 ల నుంచి మ. గం. 2 వరకు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్