మహబూబ్ నగర్ లో రేపు తిరంగా ర్యాలీ: ఎంపీ డీకె అరుణ

69చూసినవారు
మహబూబ్ నగర్ లో రేపు తిరంగా ర్యాలీ: ఎంపీ డీకె అరుణ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే తిరంగా ర్యాలీ జయప్రదం చేయాలని ఎంపీ డీకే. అరుణ పిలుపునిచ్చారు. దేశ సమైక్యతను చాటేలా మన కోసం అహర్నిషలు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న ఆ సైనికులకు సాహసోపేత చర్యలకు మద్దతిద్దాం అన్నారు. సాయంత్రం 4: 30 గంటలకు స్టేడియం గ్రౌండ్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీలో మహిళలు, యువతులు, పార్టీలకు అతీతంగా నాయకులు తిరంగా ర్యాలీని జయప్రదం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్