నేరల నియంత్రణకే కార్డెన్ సెర్చ్: డీస్పీ సత్యనారాయణ

73చూసినవారు
నేరల నియంత్రణకే కార్డెన్ సెర్చ్: డీస్పీ సత్యనారాయణ
నేరాలు నియంత్రించేందుకు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డిఎస్పీ కే సత్యనారాయణ తెలిపారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో 230 ఇళ్లల్లో సోదాలు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు, నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్