గద్వాల: ఈవీఎంలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

68చూసినవారు
గద్వాల: ఈవీఎంలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల గోదాములో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు సాధారణ తనిఖీలు నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్