వరి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఉన్న ధాన్యాన్ని వేగవంతం చేయాలని, అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.