గద్వాల: సాంకేతికతతో నవీకరించుకోవాలని బోధనను చేయాలి: కలెక్టర్

85చూసినవారు
గద్వాల: సాంకేతికతతో నవీకరించుకోవాలని బోధనను చేయాలి: కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు గత ఐదు రోజుల నుండి జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం చివరి రోజున జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పాల్గొని, ఉపాధ్యాయులు తమ బోధనను నూతన సాంకేతికతతో నవీకరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత పోస్ట్