జాతీయ జెండాను ఆవిష్కరించిన జితేందర్ రెడ్డి

80చూసినవారు
జాతీయ జెండాను ఆవిష్కరించిన జితేందర్ రెడ్డి
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో 78 వ భారత స్వతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గురువారం ఎ. పి జితేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) పోలీస్ వారితో గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, గద్వాల, అల్లంపూర్ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్