రూ. 1, 50, 000 ఎల్ఓసి అందజేత..!

85చూసినవారు
రూ. 1, 50, 000 ఎల్ఓసి అందజేత..!
జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచెడు గ్రామానికి చెందిన హసీనా బేగం అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమెకు ప్రభుత్వం నుండి రూ. 1, 50, 000 మంజూరు అయిన ఎల్ఓసి చెక్కును క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మన్ తిమ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్