పదవి విరమణ పొందిన కానిస్టేబుల్ కు ఎస్పీ సన్మానం

65చూసినవారు
పదవి విరమణ పొందిన కానిస్టేబుల్ కు ఎస్పీ సన్మానం
జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 34ఏళ్లు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన విజయ భాస్కర్ రెడ్డి ఇవాళ పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు విజయభాస్కర్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. పోలీస్ శాఖలో అంకితభావంతో పనిచేసిన విజయ్ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్