2 లక్ష 50వేలు రూపాయల ఎల్ఓసి ను అందజేసిన ఎమ్మెల్యే

77చూసినవారు
2 లక్ష 50వేలు రూపాయల ఎల్ఓసి ను అందజేసిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కేంద్రంలోని 6వ వార్డ్ చెందన పరశురాముడు కు మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 2 లక్ష 50వేలు రూపాయలు ఎల్ఓసి లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శుక్రవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ శెట్టి, నర్సింహులు, రఘు, రామచందర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్