సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి

57చూసినవారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని గురువారం చర్చల నియోజకవర్గం ఊరుకొండ పేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునిత లక్ష్మారెడ్డిలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నిరసనగా ఊరుకొండపేట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగుతుందని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్