జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య విషయం తెలిసిందే. తమ కూతురిది ఆత్మహత్య కాదని హత్య చేసే ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ మృతురాలి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర భూయి పరామర్శించి అధికారులకు కీలక ఆదేశాలు జాలి చేశారు.