జడ్చర్ల: గురుకుల స్కూల్లో దరఖాస్తుల ఆహ్వానం

51చూసినవారు
జడ్చర్ల: గురుకుల స్కూల్లో దరఖాస్తుల ఆహ్వానం
బాలానగర్ లోని కల్వకుర్తి తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని సీట్లు ఖాళీగా మిగిలి ఉన్నాయి. ఇంటర్ ఫస్టియర్ లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టీడబ్ల్యూ గురుకులం ప్రాంతీయ సమన్వయ అధికారి సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ-14, బైపీసీ-48, సీఈసీ-33 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరాలకు 9415606618, 9855737578 సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్