జడ్చర్ల: ఎర్ర సత్యం బస్టాండ్ పునర్నిర్మించాలని ఎమ్మెల్యే వినతి

83చూసినవారు
జడ్చర్ల: ఎర్ర సత్యం బస్టాండ్ పునర్నిర్మించాలని ఎమ్మెల్యే వినతి
జడ్చర్లలోని ఎర్ర సత్యం బస్టాండ్ ను పునర్నిర్మించాలని శనివారం ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డికి వినతిని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం స్మారకంగా పునర్నిర్మానం చేయాల్సి ఉందన్నారు. లయన్స్ క్లబ్ వారితో చర్చించి ఎర్ర సత్యం బస్టాండ్ పునర్నిర్మాణం చేయడానికి కృషి చేస్తానని, లయన్స్ క్లబ్ వారికి వేరే చోట స్థలం కేటాయించి లయన్స్ బస్టాండ్ నిర్మాణం చేసుకునేలా సహకరిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్