మహబూబ్ నగర్: గురువాయర్ శ్రీ కృష్ణని దర్శించుకున్న డీకె అరణ

72చూసినవారు
మహబూబ్ నగర్: గురువాయర్ శ్రీ కృష్ణని దర్శించుకున్న డీకె అరణ
మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. దక్షిణ ద్వారకగా పేరొందిన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్