మహబూబ్ నగర్: రాజ్యాంగాన్ని పరిరక్షించాలి: కాంగ్రెస్

64చూసినవారు
మహబూబ్ నగర్: రాజ్యాంగాన్ని పరిరక్షించాలి: కాంగ్రెస్
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీని శనివారం పురవీధుల గుండా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశాల మేరకు క్రిస్టియన్ కాలనీ, సుభాష్ నగర్, పాల్ సాబ్ గుట్ట కాలనీలలో కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి రాజ్యాంగ పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గాంధీ, అంబేడ్కర్ ఆలోచనలకు విరుద్ధంగా పనిచేస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్