క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే

83చూసినవారు
క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే
జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్