పాలమూరులో ఎమ్మార్పీఎస్ నాయకుల సంబరాలు

80చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు వెలువడిన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గురువారం టీఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చుతూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, ఇచ్చిన మాటను భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకున్నారని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్