జడ్చర్లలో భారీ వర్షం

53చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత మూడు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో అలమటించిన జడ్చర్ల పట్టణ ప్రజలు ఎట్టకేలకు భారీ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. భారీ వర్షం కారణంగా గౌడ ఫంక్షన్ హాల్, నిమ్మబావి గడ్డ నేతాజీ చౌక్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు మలిచిపోయింది. వర్షం కారణంగా ప్రజలు కొంతమేరకు ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్