కానిస్టేబుల్ పాటకు మంత్రి జూపల్లి ఫిదా

62చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో గురువారం పోలీసు కళాజాత బృందానికి టీం లీడర్ దాసి రాములు పాడిన వందేమాతరం పాటకు మంత్రి జూపల్లి కృష్ణా రావు ఫిదా అయ్యారు. ఆయన ఆ పాటను అడిగి మరీ పాడించుకున్నారు. అంతటితో ఆగకుండా రాములు తన కల్చరల్ టీమ్ లో ఉండాలి అంటూ వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని జిల్లా పోలీసులను మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్