కొనోకార్పస్ చెట్లు తొలగింపు

64చూసినవారు
కొనోకార్పస్ చెట్లు తొలగింపు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట కోనోకార్పస్ చెట్లను ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన కోనోకార్పస్ చెట్ల ద్వారా శ్వాసకోస వ్యాధులు సంభవిస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి చెట్లను తొలగించి ఇతర చెట్లను నాటాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేశ్వర్ రెడ్డి చైర్మన్ ఆనంద్ గౌడ్ సమక్షంలో మున్సిపల్ సిబ్బంది చెట్లను తొలగించారు

సంబంధిత పోస్ట్