20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సదరం క్యాంపులు

53చూసినవారు
20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సదరం క్యాంపులు
ఆగష్టు 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సదరం క్యాంపులను నిర్వహించనున్నట్టు మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో కేవలం రెన్యువల్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉందన్నారు. క్యాంపుకు వచ్చేవారు 17వ తేదీ మధ్యాహ్నం 1: 00 గంట నుంచి మీసేవ కేంద్రాలలో తమ స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్