నర్వ లో జోరుగా ఉపాధి హామీ పనులు

78చూసినవారు
నర్వ లో జోరుగా ఉపాధి హామీ పనులు
నర్వ మండలంలోని 19 గ్రామపంచాయతీలకు గాను అన్ని గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. మండల ఎంపిడీఓ. ఎంపిఓ. ఎపిఓ ఎక్కువ మొత్తంలో కూలీలు హాజరయ్యేలా ఎప్పటికప్పుడు పంచాయితీ కార్యదర్శిలు, ఉపాధి సిబ్బందితో మానిటరింగ్ చేస్తున్నారు. పని ప్రదేశంలో తప్పక కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్