మక్తల్: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

62చూసినవారు
మక్తల్: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మక్తల్ నియోజకవర్గ కృష్ణ మండల పరిధిలోని హిందూపూర్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజ కార్యక్రమం నిర్వహించి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్