నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలో కుర్వ కులస్థులు, పెద్దల ఆధ్వర్యంలో బీరప్ప, ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు పసుపుతో బండారు చాలుకుంటూ, దేవత దేవుళ్ళకు గోరెలను బలిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ఎస్సీ కృష్ణం రాజు ఆధ్వర్యంలో బందోబస్తూ ఏర్పాటు చేశారు.