నారాయణపేట: ఉచిత కంటి అద్దాల పంపిణీ

52చూసినవారు
నారాయణపేట: ఉచిత కంటి అద్దాల పంపిణీ
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు గ్రామంలో వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా దాదాపు 52మంది సభ్యులకు సమస్యలు గుర్తించి, మహబూబ్ నగర్ లోని కందూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. తిరిగి మాగనూరు గ్రామానికి చేరుకున్న వారికి శుక్రవారం ఉచిత కంటి అద్దాలు, మందులు, పండ్లు, బ్రెడ్లు ఉచితంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్