నారాయణపేట: ఘనంగా మొహరం వేడుకలు

0చూసినవారు
నారాయణపేట: ఘనంగా మొహరం వేడుకలు
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో ఘనంగా హసన్ హుస్సేన్ పీర్ల సవారి ముట్కూరు మండలంలోని ఆదివారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేద వయాదాల మధ్య పీర్ల సవారిలో గ్రామంలో విధివిధిగా తిరుగుతూ భక్తులకు దర్శనం ఇచ్చాయి. అనంతరం భక్తులు పేర్లకు నీళ్లు పోసి మిఠాయిపంచి మొక్కలు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్