నర్వ: మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

54చూసినవారు
నర్వ: మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు
నర్వ మండలంలోని కల్వల్ గ్రామ శివారులో శుక్రవారం ఎస్సై కురుమయ్య వాహనాలు తనిఖీ నిర్వహించారు. పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని వెహికిల్ నడుపరాదని అలాంటి వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. మద్యంతాగి, హెల్మెట్ లేకుండా అలాగే మైనర్లకు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్