నారాయణ పేట జిల్లా నర్వ మండలంలోని రాయికోడ్ గ్రామ పాఠశాలకు గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండ్ల లక్ష్మికాంత్ రెడ్డి సొంత డబ్బులతో వంట పాత్రలు, గోడ టీవీ, 40, 000/- పాఠశాల వాలంటరీకి జీతం అందచేశారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం ఎప్పుడు ఉంటుందన్నారు.