నర్వ మండల పరిధిలోని సిపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని అరుణ గ్రామ అయితే సహకార సంఘం ఆధ్వర్యంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలు చేస్తున్నామని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి దీక్షగా ఎదగాలని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని ఆయన అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరుపేదలైన మా అందరికీ అందించే బాధ్యత మాదని ఆయన అన్నారు.