పెద్ద చెరువును పరిశీలించిన కలెక్టర్

70చూసినవారు
పెద్ద చెరువును పరిశీలించిన కలెక్టర్
ధన్వాడ మండల కేంద్రంలోని పెద్ద చెరువును కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పరిశీలించారు. వర్షాలతో చెరువులోకి భారీగా వరద రావడంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. కట్ట తెగిపోతుందనే ఆందోళనతో రైతులు ఒకచోట గండి పెట్టారు. గురువారం చెరువును పరిశీలించిన కలెక్టర్.. రిపేర్లకు ఎంత ఖర్చు అవుతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండిని పూడ్చి వేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్