నారాయణపేట్ జిల్లా ఉట్కూరు మండలం ప్రాథమిక పాఠశాల కొత్తపల్లిలో బతుకమ్మను పేర్చి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం రవీంద్ర నాయక్, ఉపాధ్యాయులు నరసింహ, రాజు, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.