మరికల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఎన్నిక

60చూసినవారు
మరికల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఎన్నిక
మరికల్ మండలం కేంద్రంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులుగా పోలమోని రమేష్, సురేష్ గురువారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం లో అలుపెరుగని విజయాలు సాధిస్తామని ఆయన అన్నారు. పలువురు బీజేపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్