అంకిళ్ళలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

60చూసినవారు
అంకిళ్ళలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం అంకిళ్ల గ్రామంలో మంగళవారం బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున గ్రామ మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్, రాజశేఖర్ గౌడ్, ఖాతల్ హుస్సేన్, కృష్ణయ్య, సాయిబన్న, ఎల్లపు చిన్న, గోపి, రామచంద్రి, రవి, నందు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్