నారాయణపేట జిల్లా కేంద్రం అశోక్ నగర్లో శ్రీ గజేలేశ్వరీ మాత జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో పాల్గొని పూజలు చేసిన BRPC డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి. ఆయన రాకతో ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. నియోజకవర్గంలో పంటలు బాగా పండి ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు రాజ్ కుమార్ రెడ్డి తెలిపారు.