ధన్వాడ: అమ్మ మాట.. అంగన్వాడీ బాట ర్యాలీ

83చూసినవారు
ధన్వాడ: అమ్మ మాట.. అంగన్వాడీ బాట ర్యాలీ
ధన్వాడ మండలం కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీలో భాగంగా పిల్లలు, తల్లులకు బుధవారం అవగాహన కల్పించడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రంలో గుడ్డు బిర్యానీ చేసి పిల్లలకు వచ్చినటువంటి తల్లిదండ్రులకు అంగన్వాడీలు ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో AWT రాణి, శారద, భూదేవి, శ్రీలక్ష్మి, శాంత. సావిత్రమ్మ, అంగన్వాడీ సూపర్ వైజర్ సరోజా, పిల్లల తల్లితండ్రులు పాల్లోన్నారు/

సంబంధిత పోస్ట్