నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ ప్రభుత్వ చీప్ సెక్రటరీ రామకృష్ణ రావు పర్యటించనున్నారు.
ఆయన హైదరాబాద్ నుండి 9: 00 గంటలకు బయలుదేరి 11: 15 నిమిషాలకు పేట సమీపాన అప్పం పల్లి గ్రామ సమీపాన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పరిశీలించి తర్వాత జిల్లా కలెక్టర్ అధికారులతో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల గురించి చర్చించనున్నారు.