మొగల్ మడకలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

65చూసినవారు
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని మొగలమాడక గ్రామంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఘనంగా జరుపుకున్నారు. మూడు రంగుల త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కూడా త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాఠశాలల ఉపాధ్యాయులు, యువత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్