దేవరకద్ర మండలం డోకుర్ గ్రామంలో బొడ్రాలు గ్రామ దేవతల నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ప్రతిష్టాపనలో భాగంగా రంగనాయకుల స్వామి పులంపులవ్వ కోట మైసమ్మ ఎల్లమ్మ జములమ్మ విగ్రహాలతో పాటుగా ఊళ్లో గడసమం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు సహకారంతో వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేపట్టారు.