నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో కట్టం బాబు ఇంటిదగ్గర మెయిన్ రోడ్డు పై డ్రైనేజీ గుంత ఉండడం వలన ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రిపూట ఈ మార్గం ద్వారా వెళ్లాలంటే ఎప్పుడు ఏమవుతుందని బుధవారం స్థానికులు మాట్లాడారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు