నారాయణపేట పట్టణంలోని సివిఆర్ భవన్ లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సలీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మానం చేశారు.. మేడం భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున మేడంకి కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానం చేశారు.