థన్వాడలో ముదిరాజ్ ల బోనాల సంబరాలు

62చూసినవారు
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆషాడ బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పోతురాజుల వేషాలు ఆకర్షణయంగా ఉన్నాయి. డప్పులతో పురవీధుల గుండా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా గడిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్