నారాయణపేట: వ్యవసాయ కార్మికులకు రూ. 12,000 జీవన భృతి ఇవ్వాలి

77చూసినవారు
నారాయణపేట: వ్యవసాయ కార్మికులకు రూ. 12,000 జీవన భృతి ఇవ్వాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ కార్మికులకు రూ. 12,000 జీవన భృతిని వెంటనే అమలు చేయాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న నేటికి వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న రూ. 12,000 జీవన భృతిని అమలు చేయకపోవడం దారుణం అన్నారు.

సంబంధిత పోస్ట్