నారాయణపేట: ఘనంగా ప్రారంభమైన దీక్షా దివాస్ కార్యక్రమం

55చూసినవారు
నారాయణపేట: ఘనంగా ప్రారంభమైన దీక్షా దివాస్ కార్యక్రమం
నారాయణపేట బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు ఎస్సార్ రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మాజీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్