నారాయణపేట: తిరుపతి వెంకన్నను దర్శించుకున్న పేట శాసనసభ్యురాలు

73చూసినవారు
నారాయణపేట: తిరుపతి వెంకన్నను దర్శించుకున్న పేట శాసనసభ్యురాలు
నారాయణపేట జిల్లా శాసనసభ్యురాలు చిట్టెం పర్ణిక రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానంను ఆదివారం దర్శించుకున్నారు. పేట నియోజక వర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్