నారాయణపేట జిల్లా కొల్లంపల్లి గ్రామానికి చెందిన ఒక వికలాంగుని పరిస్థితి చూసి తనకు కావాల్సిన మూడు చక్రాల సైకిల్ ఏర్పాటు చేస్తానని భీష్మ రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజ్ కుమార్ రెడ్డి సోమవారం చెప్పారు. తనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని తన టీంను ఆదేశించారు. భీష్మరాజ్ ఫౌండేషన్ అధినేత రాజ్ కుమార్ రెడ్డి ఆ వికలాంగుడికి రూ 500 ఆర్థిక సాయం కూడా చేశారు.