నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని అప్పంపలి దగ్గరకు తరలించడంతో దానికి నిరసనగా శుక్రవారం హనుమాన్ టెంపుల్ నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరి స్థానిక సత్యనారాయణ చౌరస్తా వరకు 24 గంటల నిరవధిక నిరాహార దీక్ష బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొనాలన్నారు.