నారాయణపేట జిల్లా కేంద్రంలో స్థానిక మార్కెట్ లైన్ దారి శ్రీ వేద సరస్వతి కాలేజీ దగ్గర చినుకు పడితే చిత్తడే అన్న విధంగా ఉంది. రోడ్డుపై గుంతలు ఉండటం వలన వర్షం వస్తే చాలు నీరు నిలవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి వర్షం నీరు నిలవకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు.