టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన నారాయణపేట ఎమ్మెల్యే

64చూసినవారు
టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన నారాయణపేట ఎమ్మెల్యే
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని గురువారం నారాయణపేట ఎమ్మెల్యే డా చిట్టెం పర్ణిక రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్